హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: పిచ్చాటూరు (మం)వేలూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి హోమం యజ్ఞ పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, సత్య వేడు ఇంఛార్జ్ శంకర్ రెడ్డి ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.