హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించిన హౌసింగ్‌ ఎండీ

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను తెలంగాణ హౌసింగ్‌ ఎండీ వీపీ గౌతమ్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పరిస్థితి, నాణ్యత, మౌలిక వసతులపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పరిసరాలు, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను పరిశీలించారు.