కోనసీమ: ఏపీ జేఏసీ-అమరావతి రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు మేరకు ఉద్యోగుల హామీల అమలు కోరుతూ అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం వీఆర్వో లు, రెవెన్యూ ఉద్యోగులు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడు వాసా దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెండింగ్ డీఏలు, ఏరియర్స్, పీఆర్సీ, ఐఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల హామీలు అమలు చేయాలి: బొప్ప రాజు


