హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్వాక్రా నిధుల దుర్వినియోగంపై ఆందోళన

PLD: అచ్చంపేట (మం)లో వెలుగు కార్యాలయం వద్ద డ్వాక్రా గ్రూపు మహిళలు, సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. వెలుగు కార్యాలయం గేటు ముందు ధర్నాకు దిగిన వారు డ్వాక్రా నిధులను యానిమేటర్ సల్మా దుర్వినియోగం చేసి మోసం చేసి పరారైనట్లు ఆరోపించారు. సల్మాపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..