హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడల ప్రోత్సాహానికి చీరాల ఆర్డీవోకు వినతి

BPT: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ.. బీజేపీ 'జనతా వారధి' ఆధ్వర్యంలో చీరాల ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 'ఆడుదాం ఆంధ్ర' అవకతవకలపై విచారణ జరపాలని, కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించి క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవరాజు డిమాండ్ చేశారు.