హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 12న మెగా జాబ్ మేళా..!

ELR: జిల్లాలోని 800 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారితో సమీక్షించారు. చిత్తూరు జిల్లాలోని 'గ్రీన్ టెక్ ఇండియా లిమిటెడ్' కంపెనీలో 800 మెషిన్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ మేళా జరుగుతుందన్నారు.