హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వందేమాతరం నృత్యంతో వండర్‌ బుక్‌ రికార్డు'

NZB: హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో సంస్కార భారతి, ఎస్‌కేఎం కళాకేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన జి. సహస్ర పాల్గొన్నారు. వనస్థలిపురంలోని బాంబూ ట్రీ పార్కులో 150 మంది విద్యార్థులు వందేమాతరం గీతానికి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు.