KRNL: మంత్రాలయంలో రాఘవేంద్రుల మహారథోత్సవానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన వాయిద్య, నృత్య కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వాయిద్యాలు, భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలను చూసి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రథోత్సవానికి ముందు ఆకట్టుకున్న కళాకారులు


