హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బనగానపల్లెలో మంత్రి పర్యటన

NDL: రేపు బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేట కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించనున్నారు. కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.