హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇద్దరు న్యాయవాదులపై ఆరోపణలు

KRNL: ఆదోనిలో ఇద్దరు న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మాజీ జిల్లా వక్ఫ్‌ బోర్డు డైరెక్టర్‌ ఇస్మాయిల్‌ ఆరోపించారు. యూనియన్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మసీదుకు సొసైటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని విమర్శించారు. మసీదు బాడుగలు వసూలు చేయడంతో పాటు, ఇమామ్‌లకు ప్రభుత్వం అందించే వేతనాన్ని అక్రమంగా పొందారన్నారు.