హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి'

NDL: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 21,000లు చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు రత్నమయ్య డిమాండ్ చేశారు. సోమవారం బండి ఆత్మకూరు మండలం ఏపీ పారిశుద్ధ్య కార్మిక సంఘం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.