హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రేమ పేరుతో తొందరపాటు నిర్ణయాలు వద్దు'

VZM: టీనేజ్‌లో ఆకర్షణను ప్రేమగా భావించి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజాం రూరల్‌ సీఐ హనుమంతు ఉపేంద్ర సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రేమ భావోద్వేగంతో కాకుండా బాధ్యతతో కూడి ఉండాలన్నారు. పెద్దలను ఎదిరించి ఇళ్ల నుంచి వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.