AFGతో సెప్టెంబర్‌లో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని NCAలో ఉన్న అతడు, ఈ సిరీస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. హార్దిక్‌తో పాటు నితీశ్‌కుమార్ రెడ్డి కూడా అక్కడే శిక్షణ పొందుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ రీఎంట్రీతో జట్టు మరింత పటిష్టం కానుంది.
క్రీడలు
ఆఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య రెడీ.?


