హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌ ప్లేయర్‌ను వెక్కిరించిన స్టువర్ట్‌ బ్రాడ్‌

పాకిస్థాన్‌తో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, మాజీ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాని ఇమామ్ ఉల్ హక్ కెమెరాల ముందు వార్మప్‌ చేయడంపై ఆయన స్పందించాడు. అటెన్షన్ కోసమే ఇదంతా ఒక డ్రామా అని ఎద్దేవా చేశాడు. నిజంగా గాయమైతే గదిలో చేసుకోవాలి కానీ, షార్ట్స్ వేసుకుని ఇలా షో చేయడం నచ్చలేదని బ్రాడ్ మండిపడ్డాడు.