హైదరాబాద్: 28°C
క్రీడలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ రేసులో భారత్

ఐసీసీ ఉమెన్స్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ రేసులో భారత్‌ ముందంజలో ఉంది. శ్రీలంక ప్రభుత్వ జోక్యం కారణంగా ఆ దేశం నుంచి టోర్నీ వేదికను మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. దీంతో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు భారత్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునే అవకాశాలు బలపడ్డాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.