హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు మిస్‌

దులిప్‌ ట్రోఫీ-2026లో ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ తృటిలో సెంచరీ కోల్పోయి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. కానీ, అత్యంత పిన్న వయసులోనే దులిప్‌ ట్రోఫీలో హాఫ్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా వైభవ్‌ అరుదైన చరిత్ర సృష్టించాడు. సెంచరీ చేసుంటే ఆల్‌టైమ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకునేవాడు.