హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్వాన్స్ స్కిల్ శిక్షణలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: విశ్వకర్మల నైపుణ్యాభివృద్ధికి గంగాడ సాయి అందిస్తున్న సేవలు అమూల్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 15 రోజుల అడ్వాన్స్ స్కిల్ శిక్షణ ముగింపు సందర్భంగా సోమవారం గొంటి వీధి కార్యాలయంలో ట్రైనర్ గంగాడ సాయిని ఎమ్మెల్యే సత్కరించారు. వృత్తి నైపుణ్యాలు, ఆధునిక పనితీరు ఆయన ఇచ్చిన శిక్షణ అభినందనీయమన్నారు.