భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే అంశంపై BCCIతో చర్చలు జరుపుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ తమీమ్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే విషయంలో ఇరు బోర్డులు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
క్రీడలు
'బీసీసీఐతో చర్చలు జరుగుతున్నాయి'


