GNTR: టీడీపీ నేత లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు మెప్మా రిసోర్స్ పర్సన్ వీడియో SMలో వైరల్‌గా మారింది. సత్తెనపల్లి 21 వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ జొరిగే తిరుమల శ్రీనివాస రావు లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్లు, వినకపోతే ఉద్యోగం తీసేయిస్తా అని బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. నిత్యం లంచం ఇవ్వాలని నిత్యం ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నాతో ఉంటానంటేనే ఉద్యోగం'!


