హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గద్వాల రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి

GDWL: గద్వాల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రయాణికుల సౌకర్యాలు, నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.