హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుద్ధపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

JGL: పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి లో సోమవారం రేషన్ లబ్ధిదారులకు సర్పంచ్ అయితరవేని లక్ష్మణ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బియ్యం పంపిణీలో అవకతవకలు లేకుండా ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇస్తోందని తెలిపారు. లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.