GDWL: అలంపూర్‌ను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఇందులో భాగంగా మంత్రికి వారు వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా భారత్ మాల హైవే పై ఎంట్రీ, ఎగ్జిట్ పెట్టాలన్నారు. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల విశిష్టతను దృష్టిలో పెట్టుకుని రోడ్ల సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
తెలంగాణ
అల్లంపూర్‌ను జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలని వినతి


