హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి'

ADB: నార్నూర్ మండలానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలనీ సోమవారం పలువురు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్ భిక్కు మాట్లాడుతూ.. కళాశాల లేకపోవడంతో ఉన్నత విద్య కోసం మారుమూల గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే డిగ్రీ కాలేజీ నిర్మించాలని కోరారు.