హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3న మండల సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో

NDL: సంజామల మండల పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ 3న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపీడీవో సాల్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.