హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతలో బీజేపీ శ్రేణుల ర్యాలీ

అనంతపురం నగరంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు.