హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగలను హడలెత్తించిన మహిళ

చోరీకి వచ్చిన దొంగలను ఓ మహిళలు వీరోచితంగా అడ్డుకున్న ఘటన మహారాష్ట్ర వాషిమ్‌ జిల్లాలో జరిగింది. గోపాల్‌ జ్యువెలర్స్‌లో చోరీకి వచ్చిన ఐదుగురు ముసుగు దొంగలను ఓ మహిళ రాళ్లతో అడ్డుకుంది. షాప్‌ లాక్‌ తీసి లాకర్‌ కట్‌ చేస్తుండగా దొంగలపై రాళ్లతో దాడి చేయడంతో వారు పరారయ్యారు. ఘటన CCTVలో రికార్డవగా, పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.