అన్నమయ్య: 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ కల సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో సాకారమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఫేజ్-1 ద్వారా నల్లమలసాగర్‌కు 10.7 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. ప్రాజెక్ట్‌తో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రారంభం చారిత్రాత్మకం: మంత్రి


