కృష్ణా: వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల సాకారమైందని పేర్కొన్నారు. వెలిగొండ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం'


