హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఢిల్లీకి తరలి వెళ్లిన సీపీఐ నాయకులు

GNTR: కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు గుంటూరు జిల్లా నుంచి సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.