SKLM: ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనానికి ఇవాళ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. పాతపట్నం స్టేషన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం జరుగుతుందని చెప్పారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల వారు రూ.1,000 నమోదు రుసుముగా చెల్లించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వాహనాల బహిరంగ వేలం


