విజయనగరం: గరివిడి పట్టణం బంగారమ్మ కాలనీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త బమ్మిడి అప్పలస్వామి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4,5,6 వ తేదీల్లో వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 4వ తేదీన ఉన్న సందర్భంగా ఈ పోటీలు ఆ రోజున ప్రారంభమవుతాయని కమిటీ ఇవాళ తెలిపింది. జన్మాష్టమి రోజున చిన్న జీయర్ స్వామి హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 4, 5, 6వ తేదీలలో వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్


