హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదాల నివారణకు పిచ్చి మొక్కల తొలగింపు

ELR: నూజివీడు మండలం హనుమంతుని గూడెంలో రోడ్డుపక్క పిచ్చి మొక్కలను సోమవారం తొలగించారు. మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో జరగనున్న ప్రమాదాల నేపథ్యంలో లెవెల్ ట్రాక్టర్ తో తొలగింప చేశారు. ఇందుకోసం సామాజికవేత్త, మాజీ సర్పంచ్ చల్లగుళ్ళ వీర రాఘవరావు(చిట్టిబాబు) నిధులు వెచ్చించారు. చిట్టిబాబు సేవలను గ్రామస్తులు అభినందించారు.