హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి రూ. 35 వేల విరాళం!

NDL: బనగానపల్లె నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం అభివృద్ధికి నంద్యాల జిల్లా, గోస్పాడు మండలం, రాయపాడు గ్రామ వాస్తవ్యులు దొమ్మరి చిన్న వెంకట, ఈశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులు రూ. 35,000 విరాళం అందచేసినట్లు ఆలయ చైర్మన్లు పి.వి.కుమార్ రెడ్డి తెలిపారు. ధాతకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.