హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళ కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుంది: సురేష్

అమెరికా కాలిఫోర్నియాలో హత్యకు గురైన కేరళ మహిళ కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్రమంత్రి సురేష్ గోపి వెల్లడించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి తన సంతాపాన్ని తెలియజేశారు. కాగా, తోటి స్నేహితురాలే ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.