హైదరాబాద్: 28°C
వార్తలు

యష్ మంచి సినిమా తీయండి: రాజాసింగ్

TG: ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సినిమా తీయండని హీరో యష్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్లి.. అశ్లీలతను చూసి మధ్యలోనే వచ్చేశానని తెలిపారు. అదే 'ఇరుముడి' రవితేజ సినిమా అయితే.. ఆధ్యాత్మికత, సమాజం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయన్నారు. డైరెక్టర్లు కూడా ధర్మం కోసం, భక్తి గురించి.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని ఓ వీడియో ద్వారా వివరించారు.