హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాట్సాప్ స్టేటస్‌లతో భార్యకు నరకం..!

GNTR: భార్య బతికుండగానే ఆమె చనిపోయినట్లు వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి మానసికంగా వేధిస్తున్న భర్తపై అరండల్‌పేట PSలో కేసు నమోదైంది. బొంగరాలబీడు ప్రాంతానికి చెందిన రాఘవ ప్రకాశ్, సాత్విక భార్యాభర్తలు. తనను భర్త శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సాత్విక పోలీసులను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.