హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలనూతలకు చేరిన కృష్ణా జలాలు

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్‌లో భాగంగా విడుదల చేసిన కృష్ణా జలాలు పెద్దారవీడు మండలంలోని ముంపు గ్రామమైన కలనూతలకు చేరాయి. గ్రామ పరిధిలోకి కృష్ణా జలాలు చేరుకోవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.