హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,1,470 తగ్గి రూ.1,56,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,350 తగ్గి రూ.1,43,700 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,60,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.