HDFC బ్యాంక్ తదుపరి ఎండీ, సీఈఓ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుత సీఈఓ శశిధర్ జగదీశన్ అక్టోబర్‌లో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ ఎండీ కైజాద్ భరూచా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో బయటి వ్యక్తి పేరును కూడా ఆర్బీఐ ఆమోదానికి పంపే అవకాశం ఉంది. భరూచా ప్రస్తుతం రిటైల్, హోల్‌సేల్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
వ్యాపారం
HDFC బ్యాంక్ సీఈఓ రేసులో కైజాద్ భరూచా


