శ్రావణమాసంలోనూ చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ అధికారం కావడంతో ఫారం దగ్గర లైవ్ బర్డ్ కిలో రూ.117, డ్రస్స్‌డ్ స్కిన్‌తో కిలో రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.144 కాగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.252 నుంచి రూ.270 వరకు ఉంది. మరోవైపు హోల్‌సేల్‌లో 12 గుడ్లు రూ.76కు అమ్ముతున్నారు. దుకాణాల్లో రూ.6.50-7.50 మధ్య అమ్ముతున్నారు.
వ్యాపారం
SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?


