నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ ఇంగువ బ్రాండ్లైనా.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ కంపెనీలకు FSSAI షాక్ ఇచ్చింది. వీటి ఇంగువ పౌడరులో నిబంధనలకు విరుద్ధంగా స్టార్చ్ ఉన్నట్లు FSSAI గుర్తించి నిషేధించింది. అలాగే ఎవరెస్ట్ చికెన్, గరం మసాలాల్లోనూ ఉప్పు మోతాదుపై సమాచారం ఇవ్వలేదని నిర్ధారించింది. వెంటనే అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
వ్యాపారం
ఎవరెస్ట్ చికెన్, గరం మసాలాలకు షాక్


