VZM: జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో భాగంగా బొబ్బిలిలో సెప్టెంబర్ 3న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. చిన్న శ్రీను అభిమానుల ఆధ్వర్యంలో, టీటీఆర్ సౌజన్యంతో వైసీపీ కార్యాలయంలో శిబిరం జరగనుంది. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.
వార్తలు
మెగా రక్తదాన శిబిరం


