SKLM: డోల-పొలాకి-నౌపడ రహదారి అభివృద్ధికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషితో రూ.55.70 కోట్లు మంజూరయ్యాయని కూటమి నాయకులు శనివారం తెలిపారు. 33.20 కి.మీ రోడ్డుకు CRIF నిధుల నుంచి జీవో విడుదల కావడం మంత్రి పట్టుదలకు నిదర్శనమన్నారు. ఈ రోడ్డు పూర్తయితే టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని పేర్కొన్నారు.
వార్తలు
మంత్రి కృషితో నిధులు మంజూరు


