జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం ఆర్మ్ ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా సుమారు రూ.37,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఈ IPOలో భాగంగా రూ.10 విలువ కలిగిన 270 మిలియన్ల షేర్లను జారీ చేయనున్నారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఇష్యూ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
వ్యాపారం
జియో IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్


