హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షాబంధన్ వేడుకల్లో డీసీసీ అధికార ప్రతినిధి

ASF: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీక రక్షబంధన్ అని అన్నారు. సోదరికి అండగా ఉంటానని సోదరుడు ప్రతిజ్ఞ చేసే పండుగ రక్షాబంధన్ అని అన్నారు.