హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్, ఉల్లాస్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

ADB: టాస్, ఉల్లాస్ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20న జరిగే ఉల్లాస్ పరీక్షకు వయోజనులను సిద్ధం చేయాలని, ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఆగస్టు 31 చివరి గడువు అని కలెక్టర్ పేర్కొన్నారు.