KNR: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే డీఆర్ఎం డా. ఆర్.గోపాలకృష్ణన్ కొత్తపల్లి జంక్షన్‌ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రమేష్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్ పేరును ‘కొత్తపల్లి (హవేలి) జంక్షన్’గా మార్చాలని, ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. అనుసంధాన రోడ్ల అభివృద్ధి చేయాలన్నారు.
తెలంగాణ
కొత్తపల్లి జంక్షన్‌ను పరిశీలించిన రైల్వే డీఆర్ఎం


