హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ బాధితుల కోసం హెల్ప్‌లైన్

HYD: నేపాల్ వరదల్లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ పౌరుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్  తెలిపారు. బాధితుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ, కాఠ్మాండు రాయబార కార్యాలయానికి అందించామని చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు సహాయక చర్యల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.