PDPL: పెద్దపల్లి మండలం రంగంపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని 11KV జకోటియా ఫీడర్ విద్యుత్ మరమ్మతులు శనివారం చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్, పద్మావతి ఇండస్ట్రీస్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, దీనిని గమనించి వినియోగదారులు సహకరించాలని పెద్దపల్లి సహాయక ఇంజినీర్ జగదీష్ తెలిపారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


