ఆసిఫాబాద్ మండలం మాణిక్‌గూడ గ్రామంలో కొమురం భీం ప్రాజెక్టు కింద నిర్మించిన రైట్ కెనాల్‌లో మట్టి కుంగిపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రెండు నెలల క్రితమే కాలువకు మరమ్మతులు చేపట్టినా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేసిన మట్టి మొత్తం కుంగిపోయిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో పక్కనే ఉన్న సీసీ రోడ్డు ప్రమాదం అంచున ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదం అంచున రోడ్డు


